ICC Cricket World Cup 2019 : Bhumra Comments On Dhoni Slow Batting || Oneindia Telugu

2019-06-29 91

India bowler Bhumra brushed aside concerns surrounding Indian middle-order, especially MS Dhoni's struggle to rotate the strike on a sluggish wicket during their World Cup 2019 match Over Afghanistan
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#Bhumra
#MSDhoni
#Afghanistan
#teamindia
#ravisastri

మాంచెస్టర్ వేదికగా విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటతీరుపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. 140/4తో జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన ధోని.. పరుగులు రాబట్టడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఒకనొక దశలో ధోని 40 బంతుల్లో 20 పరుగులే చేశాడు.ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరిన ధోని... విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్టంపౌట్‌ కావాల్సింది. 8 పరుగుల వద్ద విండిస్ స్పిన్నర్‌ ఫబియాన్‌ అలెన్‌ వేసిన 34 ఓవర్‌ తొలి బంతిని ఆడేందుకు ధోని ముందుకొచ్చాడు. అయితే బ్యాట్‌కు దూరంగా వెళ్లిన బంతి వికెట్ కీపర్‌ చేతుల్లో పడింది.